బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నిప్పు

గోల్డెన్ న్యూస్ /మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం సుందరయ్య నగర్ లోని టిఆర్ఎస్ పార్టీ  కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ తగలబెట్టారు. దీంతో భారీగా మంటలు, పొగ వ్యాపించి ఆందోళన నెలకొంది. స్థానికులు అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపు అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటానా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సుందరయ్య నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram