భారత్-చైనా వాణిజ్యం: దిగుమతులకు మళ్లీ అనుమతులు
గాల్వన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా దిగుమతులను తగ్గించింది. అయితే పండుగ సీజన్లో డిమాండ్ పెరగడంతో దేశీయ తయారీదారులు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నారు. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ విదేశీ ప్లాంట్ల సర్టిఫికేషన్ ఆలస్యాలపై దృష్టి సారించింది. దీంతో చైనా సహా ఇతర దేశాలకు భారత్ మార్కెట్ మళ్లీ తెరుచుకోనుంది. స్వదేశీకరణ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుత అవసరాల కోసం చైనా దిగుమతులు అవసరమని భావిస్తున్నారు.
Post Views: 18









