మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

కార్యకర్త కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ.మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కరకగూడెం మండలం రేగళ్ళ గ్రామ పంచాయతీలోని రేగళ్ల గ్రామానికి చెందిన యదల పుల్లయ్య (అబ్రహం)ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఆదరణ కూడికకు నిమిత్తం స్వగృహానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అదేవిధంగా మాజీ ఎంపీటీసీ *బిజ్జా రామనాథం తన వంతుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంజ వసంతరావు , పూనెం బుచ్చయ్య కొమరం చిరంజీవి,కార్యకర్తలు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram