గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : బోరబండ బీజేపీ సభకు అనుమతి నిరాకరణ అవాస్తవం అటెన్షన్ కోసం పోలీసుల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్ అనుచరులు ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో జరిగే బండి సంజయ్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారంటూ వార్తను మీడియాకు లీక్ చేసిన బండి సంజయ్ అనుచరులు తాము ఎవరి ప్రచార అనుమతులను నిరాకరించలేదంటూ వివరణ ఇచ్చిన పోలీస్ శాఖ అసలు బోరబండలో బీజేపీ సమావేశానికి తమను ఎవరూ అనుమతి కోరలేదని సృష్టం చేసిన పోలీస్ వర్గాలు
Post Views: 12









