గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేసింది. మోతీనగర్ లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రె రెడ్డి నివాసంలో, రెహమత్ నగర్ లోని ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే ఫిర్యాదులతో ఈ సోదాలు చేశారు. ఎన్నికల అధికారులతో పాటు కేంద్ర బలగాలు ఇందులో పాల్గొన్నాయి..
Post Views: 19









