ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు సయ్యద్ ఇగ్బాల్స్, నాయకులు పోలె బోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, గొగ్గలి రవి, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram