గోల్డెన్ న్యూస్ /బీర్కూర్ : చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతు బీర్కూర్.బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన నర్సింలు అనే యువకుడు ప్రమాదవశాత్తు మంజీరాలో గల్లాంతైనటు స్థానికులు రిస్క్ టీంకు తెలిపారు ఉదయం నుండి గాలిస్తున్న రిస్క్ టీం. బీర్కూర్ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, ఎస్సై మహేందర్, ఆర్ ఐ విజయ్ కుమార్ సంఘటన స్థలం వద్ద ఉండి గల్లంతైన నర్సింలు మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Post Views: 19








