గోల్డెన్ న్యూస్ /ములుగు : పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన హరినాథ్(7)ఆరుబయట ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడిని కరచిన పాము.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి …
Post Views: 21









