గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం
మూడేళ్లుగా కిరాయి ఇవ్వడం లేదంటూ తాళం వేసిన భవన యజమాని
స్కూల్ కు వచ్చిన విద్యార్థులు బయటనే వేచి ఉన్న వైనం
మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమే
ఏడాది ప్రారంభంలోనే భవన యజమాని చెప్పాడు
ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల కిరాయి మంజూరు అయ్యింది
ప్రస్తుతానికి పిల్లలను హైస్కూల్ కు షిఫ్ట్ చేస్తున్నట్లు వెల్లడించిన అధికారులు
Post Views: 13









