జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.` 

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలు. 2400 మంది పోలీసులతో పటిష్ట భద్రత. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4.2 లక్షల ఓటర్లు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram