NTR ఫ్యాన్స్‌కు న్యూఇయర్ గిఫ్ట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ మూవీ గ్లింప్స్‌ను న్యూఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి సంక్రాంతిలోపు ఎప్పుడైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. 2024 ఏప్రిల్ 5న ఈ మూవీ విడుదల కానుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram