కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై సంచలన ట్వీట్ చేశారు. ‘కర్మ ఈజ్ బ్యాక్’ అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. కవితను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆమె ఈ విధంగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాటలోనూ ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే కారు పార్టీ ఓటమికి కవిత ఎపిసోడ్ కూడా ఒక కారణమే….
Post Views: 81









