గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ సందర్భంగా నూతన డీసీసీగా నియామకమైనందుకు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 102









