భారత్‌-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్‌-రష్యా మధ్య కుదిరిన 11 కీలక ఒప్పందాలు..  2030 ఆర్థిక ప్రణాళికకు తుది రూపు ఇచ్చేలా విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం రంగాల్లో ఒప్పందాలు.ఇరువైపులా మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా రెండు ఒప్పందాలు.మరో ఐదేళ్లలో భారత్‌-రష్యా మధ్య వాణిజ్యం వంద బిలియన్‌ డాలర్లకు చేరేలా ఒప్పందాలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరిన్ని రంగాలకు విస్తరణ. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అంటూ పిలుపునిచ్చిన పుతిన్‌. అమెరికా నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా భారత్‌కు చమురు సరఫరా చేస్తాం-పుతిన్‌

Facebook
WhatsApp
Twitter
Telegram