పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ /  తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్  అధికారికంగా విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ SSC పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే నిర్వహిస్తారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram