కరకగూడెం సర్పంచ్ గా సుజాత

కరకగూడెం పంచాయితీ కైవసం చేసుకున్న కాంగ్రెస్

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / కరకగూడెం గ్రామ సర్పంచ్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన రేగ శ్వేత, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పోలెబోయిన సుజాతతో పాటు వార్డు సభ్యులుగా 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖ‌లు చేశారు. గురువారం  జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏడు వార్డులు బిఆర్ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ మూడు వార్డులతో పాటు సర్పంచ్ అభ్యర్థి పోలెబోయిన సుజాత 23 ఓట్ల సాధించి సర్పంచ్ సర్పంచ్ పదవి ఆవేశ చేసుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram