మీ సెల్‌ఫోన్ పోయిందా ?.. అయితే ఇలా చేయండి.

మీ ఫోన్ పోయిందా?

ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే మొబైల్ పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్‌లో 9440627057కు ‘HAI’ అని మెసేజ్ పంపాలి. వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి పోయిన మొబైల్ ‘EMI’ నంబర్, తదితర డిటైల్స్ ఎంటర్ చేయాలి. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు వెళ్లి, మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు.

Facebook
WhatsApp
Twitter
Telegram