గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ /తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు భోగి ల పైకి ఎక్కి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు వీరంగం వేశాడు ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్లో చోటుచేసుకొంది. యువకుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 122









