కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత: సీఎం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ / ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10-15 శాతం కోత విధిస్తామని, బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు  సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ‘బాల భరోసా’, ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణామ్‌ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు

Facebook
WhatsApp
Twitter
Telegram