కొత్త ఆధార్‌ యాప్‌ వచ్చేసింది

కొత్త ఆధార్‌ యాప్‌ వచ్చేసింది

కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. దేశ డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త యాప్‌తో ఆధార్‌ సర్వీసులు మరింత సరళంగా, సురక్షితంగా, యూజర్‌ ఫ్రెండ్లీగా మారనున్నాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram