నందినగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసిఆర్

నందినగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసిఆర్.

 

అడుగడుగున  పోలీస్ అధికారుల బందోబస్తు

 

కేసీఆర్ కాన్వాయ్ లోని వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

 

పంజాగుట్టలో కాన్వాయ్ వాహనాలను అడ్డుకున్న పోలీసులు

 

పోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

 

కేసీఆర్ ఇంటికి వెళ్లకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆపిన పోలీసులు.. నడుచుకుంటూ వస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Facebook
WhatsApp
Twitter
Telegram