2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
దేశవ్యాప్తంగా 2.5 కోట్లమంది మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొన్నది.
Post Views: 22









