భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన చిట్టి మల్ల నాగార్జున్ s/o చిట్టిమల్ల పాచాట….37 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా మతిస్థిమితం బాగా లేకపోవడంతో 3 రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించడం లేదు…. ఆచూకీ తెలిసినవారు 8688756911,9705430722 నెంబర్లకు తెలియపరచగలరు.
Post Views: 18









