చైనాలో అనూహ్య ఘటన.
చైనాలోని షాంఘై నగరంలో మిన్‌హాంగ్ జిల్లాలోఅందరూ చూస్తుండగానే రోడ్డులోని కొంత భాగం భూమిలోకి కుంగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. మెట్రో పనులు జరుగుతుండగా, ఒక ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిగా మారింది. భూగర్భ పనుల్లో లోపాలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Post Views: 33









