టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసిన భార్య..

: గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని అడిగినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన  భార్య.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని గుంటూరు జిల్లా,మంగళగిరిలో  టీవీ సౌండ్ తగ్గించమని అడిగినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య. మృతుడు షేక్ అహ్మద్ (27) గా గుర్తింపు  ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న అహ్మద్..కొంత కాలంగా టిడ్కో లో సహజీవనం చేస్తున్న అహ్మద్, క్రాంతి.టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడిచిన భార్య క్రాంతి.హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించిన స్థానికులు.విజయవాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన అహ్మద్..

Facebook
WhatsApp
Twitter
Telegram