ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / అంబర్పేట లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామ్జ్(55), మాధవి(50), శశాంక్(24)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున 3.15 గంటలకు స్నేహితుడు రవికి రామ్రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశాడని.. రామ్జ్ ఇంటికి రవి వచ్చేసరికి ఉరివేసుకుని దంపతులు కనిపించారని డీసీపీ తెలిపారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందుల మరి ఇదేమైనా కారణంమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చేయబోతున్నాడు పాల్పడ్డారని. అంబర్పేట్లో ల్యాండ్ మార్క్ హోటల్ రామ్ రాజ్ నడుపుతున్నారు. శశాంక్ మణికట్టు వద్ద కత్తితో కట్ చేసుకుని ఉరేసుకున్నాడు. సూసైడ్ నోట్ దొరికిందని డీసీపీ తెలిపారు.
Post Views: 23









