గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా నియమితులైన అంకిత్ ఐఏఎస్ గురువారం సాయంత్రం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
Post Views: 579








