మాజీ ముఖ్యమంత్రి కేజీవాల్ కు భారీ ఊరట

 లిక్కర్ స్కామ్ కేసులలో ట్విస్ట్ 

 

దిల్లీ మాజీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ క్లీన్ చీట్.దేశ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల, ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు నుంచి చారిత్రాత్మక ఊరట లభించింది. శుక్రవారం నాడు వెలువడిన ఈ తీర్పులో, అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram