మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ క్రేజీ అప్డేట్…

హీరో మహేశ్ బాబు కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ ఎప్పుడనే దానిపై ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైలర్‌ను 2024 జనవరి 6న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లాంఛ్‌ చేయబోతున్నారన్న వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram