భారత్ పెట్రోల్ పంప్ లో మోసం.

తక్కువ పెట్రోల్ పోసి కస్టమర్లను మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ పంపు ..

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలో ఉన్న ఓ భారత్ పెట్రోల్ పంపులో 100 రూపాయల పెట్రోల్‌ను బాటిల్‌లో కొట్టించిన వ్యక్తి.

100 రూపాయలకు ఇంత తక్కువ పెట్రోల్ వస్తుందా అని అడిగితే, అంతే వస్తుంది అని సమాధానం ఇచ్చిన యాజమాన్యం  మీటర్‌లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న కస్టమర్లు.

Facebook
WhatsApp
Twitter
Telegram