గోల్డెన్ న్యూస్ / దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న బొడ్డు అశోక్ నీతి నిజాయితీ నిబద్ధతతో అంకితభావ అధికారి సిఐ అశోక్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ గా పదోన్నతి కల్పించడం హర్షనీయం పలువురు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జిల్లా అధికారులు ఎన్నో ప్రశంస పత్రాలు అందుకొని భవిష్యత్తులో ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత పదవులను పొందాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
Post Views: 225