అన్నదానానికి రూ.1 లక్ష విరాళం

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి ఖమ్మం  ఖమ్మం జిల్లా కేంద్రం బ్యాంక్ కాలనీ కి చెందిన పోట్ల వంశీకృష్ణ   కుటుంబ సభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని. నిత్య అన్నదానానికి తమవంతుగా రూ.100,116 , చెక్కును విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని నిత్యాన్నదాన పథకానికి వినియోగించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. దాతలకు స్వామి, అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి,

 

Facebook
WhatsApp
Twitter
Telegram