తెలంగాణ ఓటర్లకు ఊరట

ఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఎవఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌రూ జాబితా నుంచి మిగిలిపోకుండా చర్యలు తీసుకోఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఓటర్ల జాబితాఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌లో చోటు దక్కని అర్హులైన పౌరులు, తొలిసారి ఓటు హక్కు పొందబోయే యువతను గుర్తించి నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారి నుంచి కొత్త ఓటరు నమోదు దరఖాస్తులను

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. గణాంకాల్లో తేడాలు, పాత ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాలతో అనేక మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై అభ్యంతరాలు, వివరణలు, ఆధారాల పరిశీలన వంటి ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి 92,88,181 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, వాటిలో 92,88,180 నోటీసులు రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో పెద్ద సంఖ్యలో నోటీసులు ఓటర్లకు అందించగా, మిగిలిన వాటి పంపిణీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.స్వీకరించనున్నారు. ఎన్నికలసమాచారం చూడండి

ప్రత్యేక సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నోటీసులకు సంబంధించి విచారణలు నిర్వహిస్తూ అర్హత ఉన్న వారిని తుది జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 30 నాటికి సుమారు 48.88 లక్షల మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు అధికారులు అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. నోటీసులకు సంబంధించిన కేసుల్లో విచారణలు, జిల్లా స్థాయి పరిశీలనలు కొనసాగుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram