మలక్ పేట మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం

గోల్డెన్ న్యూస్ హైదరాబాద్ – మలక్ పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ద్విచక్ర వాహనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైకులు తగలబడటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్ పి ప్రయత్నం చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram