అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశం అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులురెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టుఅల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై అభ్యంతరం చెప్పిన పీపీక్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం
Post Views: 41









