మద్యం అమ్మకాల్లో పోటిపడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ .
ఏపీలో డిసెంబర్ 30వ తేదీన రూ.219 కోట్లు.. డిసెంబర్ 31వ తేదీన రూ.113 కోట్లు మద్యం అమ్మకాలు
.తెలంగాణలో డిసెంబర్ 31వ రోజు రూ.403 కోట్ల మద్యం అమ్మకాలు
డిసెంబర్ 28 నుండి ఈ రోజు ఉదయం వరకే దాదాపు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా
Post Views: 36









