జర్నలిస్ట్‌ ముఖేష్‌ చంద్రాకర్‌ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌.

గోల్డెన్ న్యూస్/హైదరాబాద్: బీజాపూర్ జర్నలిస్ట్‌ ముఖేష్‌ చంద్రాకర్‌ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌. కాంట్రాక్టర్‌ సురేశ్‌ చంద్రాకర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన బీజాపూర్‌ పోలీసులు. రోడ్డు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇటీవల ముఖేష్ కథనం.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram