కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

గోల్డెన్ న్యూస్.

గత నెల 27వ తేదీన జరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కాగా అభ్యర్థులు   ఎవరికివారు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  తుది ఫలితం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram