ఇంటర్ సప్లిమెంటరీ ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : సీసీసీ నస్పూర్ లోని జయశంకర్ కాలనీకి చెందిన అక్షయ అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ గణితంలో ఫెయిలయ్యి సప్లిమెంటరీ పరీక్ష రాయగా, అందులోనూ ఫెయిల్ అవ్వడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అక్షయ

 

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్ తండాకు చెందిన గుగులోత్ హారిక (17) ఇంటర్ మొదటి సంవత్సరంలో బాటనీ పరీక్ష ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ రాయగా అందులోనూ ఫెయిల్ అవ్వడంతో, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న హారిక

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్ పూర్ గ్రామానికి చెందిన వెంకటరమణ (18) ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో, సప్లిమెంటరీ పరీక్షలు రాసి అందులో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అవ్వడంతో మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వెంకటరమణ

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram