మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో US ఎంటర్ అయింది. ఇరాన్పై దాడి చేసి ట్రంప్ ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, యెమెన్ హౌతీలు ఇచ్చిన వార్నింగ్స్ను US లెక్క చేయలేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళన నెలకొంది. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా, ఇతర మిత్ర దేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాయా అన్న చర్చ మొదలైంది. అదే జరిగితే థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్లే.
Post Views: 36