జపాన్ బాబా వాంగా’గా పేరొందిన ర్యో తత్సుకీ చెప్పిన జోస్యంపై ఉత్కంఠ నెలకొంది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఈనెల 5న సముద్రగర్భం బద్దలై, లక్షలాది మందికి ప్రాణనష్టం సంభవిస్తుందని ‘ది ఫ్యూచర్ ఐ సా’ పుస్తకంలో చెప్పడమే దీనికి కారణం. గతంలో బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్లో భూకంపం, సునామీ వంటి ఘటనలు ఆమె రాసినట్టుగానే జరిగాయని పలువురు నమ్ముతున్నారు. ఎల్లుండి కూడా విలయం తప్పదా అని భయాందోళనలో ఉన్నారు.
Post Views: 23