ఆరోగ్య మైత్రి క్యూబ్ పేరిట భీష్మ కిట్ని తీర్చిదిద్దిన రక్షణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు 10 నిమిషాల్లో ఈ కిట్ని హాస్పిటల్గా మార్చొచ్చు
విపత్తులు, భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందించడం కష్టంతో కూడుకున్న పని.
ఇప్పుడు ఆ సమస్యను తీర్చేందుకు వచ్చేసింది ‘భీష్మ’. ఇదో పోర్టబుల్ మొబైల్ హాస్పిటల్. 10 నిమిషాల్లో ఈ భీష్మ కిట్ని హాస్పిటల్గా మార్చేయవచ్చు.
200 మందికి ఆరోగ్య సేవలందించొచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఇదే.
Post Views: 16