నేపాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై యువత రోడ్డెక్కింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తో (ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్) పాటు మొత్తం 26 యాప్స్ ను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరించాలని, దేశంలో రాజ్యమేలుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత సోమవారం దేశ రాజధాని కాఠ్మండులో భారీ నిరసనలు చేపట్టారు కాఠ్మాండూలో సోషల్ మీడియా నిషేధం పై ప్రభుత్వ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటివరకు 9 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా పార్లమెంటుపైకి దూసుకురావడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
Post Views: 44









