వంతెనలు నిర్మించి తమ గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గ్రామస్తుల వినూత్న నిరసన
గోల్డెన్ న్యూస్/ ఆసిఫాబాద్ : జిల్లాలో చాలా గ్రామాలకు రోడ్లు, వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్నామని..
కొన్ని దశాబ్దాల నుంచి అనేక కష్టాలను ఎదుర్కుంటున్నామంటూ అర్ధనగ్నంగా ఆందోళన
తాము వాగులు దాటాల్సి వస్తోందని.. వర్షాలు పడ్డప్పుడు భయానక పరిస్థితులు ఉంటాయని..
ఆరోగ్యం క్షీణించినా వాగు దాటలేక నాటువైద్యం ఆధారపడి బతుకుతున్నామంటూ ఆవేదన
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు, వంతెన సౌకర్యాలు కల్పించాలని కోరిన గ్రామ ప్రజలు
Post Views: 45









