ఏటీఎంను కట్ చేసి.. డబ్బు ఎత్తుకెళ్లారు..

గ్యాస్ కట్టర్లు తెచ్చి.. ఏటీఎంను కట్ చేసి.. డబ్బు ఎత్తుకెళ్లారు..

 

రాజేంద్రనగర్ సాతంరై వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడి..!

 

యాక్సిస్ బ్యాంకు ఎటిఎం ను తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దోపిడీ చేసిన దొంగలు..!

 

ఏటీఎంలో ఉన్న 32 లక్షల రూపాయలు లూటీ చేసిన దొంగలు..!

Facebook
WhatsApp
Twitter
Telegram