రోడ్డున పడ్డ రైతు కుటుంబం

అటవీ శాఖ అధికారులు రాత్రికి రాత్రే చేతికొచ్చిన పంటను నాశనం చేశారని గుండెలవిసేలా రోదించిన రైతు కుటుంబం

గోల్డెన్ న్యూస్ /ఆళ్లపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామంలో నివాసముంటూ టేకులపల్లి అటవీ ప్రాంతంలో ఒక ఎకరం పత్తి పంటను సాగు చేసిన రైతు నాగేశ్వరరావు

 

రాత్రికి రాత్రే అటవీ శాఖ అధికారులు పంటను ధ్వంసం చేయడంతో రోడ్డు మీద కూర్చొని కన్నీరు పెట్టుకున్న రైతు కుటుంబం

Facebook
WhatsApp
Twitter
Telegram