వాట్సాప్ నుంచే ఆధార్ డౌన్‌లోడ్

ఇకపై ఆధార్ కార్డు కోసం యూఐడీఏఐ వెబ్‌సైట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు

 

 ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 

 

దీనికోసం హెల్ప్ డెస్క్ నంబర్ +91-9013151515 కు ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి

 

ఆ తర్వాత డిజిలాకర్ సేవలను ఎంచుకుని, ఆధార్ నంబర్, OTP వెరిఫికేషన్ ద్వారా ఆధార్ కార్డును PDF రూపంలో పొందవచ్చు

 

అయితే, ఆధార్‌ను ముందుగా మొబైల్ నంబర్‌తో లింక్ చేసి, డిజిలాకర్ ఖాతా కలిగి ఉండాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram