ఏపీలో విషాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజ యోగి క్వారీలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram