సెబీలో 110 ఉద్యోగాలు

 

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో 110 ఆఫీసర్ గ్రేడ్-ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, ఎల్ఎల్‌బీ, పీజీ వంటి అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.62,500 నుంచి రూ.1,26,100 వరకు జీతం ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల కానుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram