శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ సస్పెన్షన్

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల :  శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టు సమాచారం…

జైపూర్ మండలం నర్సింగాపూర్ లో వడ్ల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై13 మందిపై కేసు నమోదు కావడం తెలిసిందే..

ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై సీఐపై ఉన్నతాధికారులు వేటు వేసినట్టు తెలుస్తోంది..

Facebook
WhatsApp
Twitter
Telegram